147. ఇరుముడికట్టు… శబరిమలెక్కి./Irumudikattu Sabarimalaikku Song - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ ఇరుముడికట్టు శబరిమలెక్కి 🕉️

─── నెయ్యాభిషేక గీతం ───
॥ పల్లవి ॥
ఇరుముడికట్టు శబరిమలెక్కి
నెయ్యాభిషేకం మణికంఠునికి (2)
అయ్యప్పా ఆ ఆ.. స్వామియే.. అయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప (2)
॥ చరణం ౧ ॥
దీనుల దొరవు అని మండల దీక్ష గొని
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరి కొండ అందరికీ అండ కదా
॥ ఇరుముడికట్టు శబరిమలెక్కి ॥
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప (2)
॥ చరణం ౨ ॥
కొండలు దాటుకొని గుండెలో నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా
॥ ఇరుముడికట్టు శబరిమలెక్కి ॥
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప (2)
🕉️ ఇరుముడికట్టు శబరిమలెక్కి 🕉️
నెయ్యాభిషేకం మణికంఠునికి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow