శ్రీ భూతనాథ మంగళం
పంచాదీశ్వరా! మంగళం, హరిహర ప్రేమాకృతే మంగళం |
పించాలంకృత! మంగళం, ప్రణవతాం చింతామణే మంగళం ||
పంచాస్యధ్వజ! మంగళం, త్రిజగతా మాద్యప్రభో! మంగళం |
పంచాస్త్రోవమ! మంగళం, శృతి శిరోలంకార నన్మంగళం ||