Harivarasanam (Harihara Atmaja Ashtakam) – శ్రీ హరిహరాత్మజాష్టకం (హరివరాసనం)

```html

హరివరాసనం విశ్వమోహనం

హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౧ ॥

శరణకీర్తనం శక్తమానసం ।
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౨ ॥

ప్రణయసత్యకం ప్రాణనాయకం ।
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం కీర్తనప్రియం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౩ ॥

తురగవాహనం సుందరాననం ।
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౪ ॥

త్రిభువనార్చితం దేవతాత్మకం ।
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం చింతితప్రదం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౫ ॥

భవభయాపహం భావుకావహం ।
భువనమోహనం భూతిభూషణమ్ ।
ధవళవాహనం దివ్యవారణం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౬ ॥

కలమృదుస్మితం సుందరాననం ।
కలభకోమలం గాత్రమోహనమ్ ।
కలభకేసరీ వాజివాహనం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౭ ॥

శ్రితజనప్రియం చింతితప్రదం ।
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం గీతలాలసం ।
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ ౮ ॥

శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
॥ ఇతి శ్రీ హరిహరాత్మజాష్టకం సంపూర్ణమ్ ॥
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow