జై శ్రీరామ్ – సత్య వచన నిత్య భజన

🙏 జై శ్రీరామ్ 🙏

సత్య వచన నిత్య భజన

శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తి గీతం

సత్య వచన నిత్య భజన రామ

ధర్మ రక్ష నిరత వచన భజన రాను

రామ రామ రామ

సుందరస రూప వవన రామ రామ

రఘుకులస్య దీపం రామ రామ రామ రామ

స్వామి రామ రామ రామ

సీతా రామ రామ రామ

బంధు రామ రామ రామ

సఖా రామ రామ రామ

అఖిల లోక సార్వభౌమా

అఖిల లోక సార్వభౌమా

మిథిలా లోక ప్రేమధామా

కుంభ కర్ణ ధ్వంస రామ

సదా కరుణా హంస రామ

దినకరకుల కమలా సకలా

భయహర నిజ అభయ విమల

చరణ సదా సేవ్య కమల

కోమల స్వభావస్య

జయ రఘువర కమల కోమల స్వభావస్య

జయ శంకవర జయ కపివర

జయ శంకర జయ జగధర

జయతు జయతు జయతు

శ్రీరామ నామ స్మరణే సర్వ శుభప్రదం

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow