తెలిసి తెలియక అయ్యప్ప జపం | Ayyappe Call and Response Chant in Telugu

తెలిసి తెలియక అయ్యప్ప | Telisi Theliyaka Ayyappa Chant
🙏

తెలిసి తెలియక.... అయ్యప్ప

Ayyappa Devotional Chant

📿 తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు స్వామీ. ఈ భక్తి గీతం అయ్యప్ప స్వామి వారి దివ్య నామస్మరణతో కూడిన మనోహరమైన ప్రార్థన.

తెలిసి తెలియక....
అయ్యప్ప
మన్నించయ్య....
అయ్యప్ప
కాపాడప్ప....
అయ్యప్ప
కరుణించు....
అయ్యప్ప
చల్లంగ చూస్తే....
అయ్యప్ప
మళ్లీ వస్తాం....
అయ్యప్ప
విల్లాలి వీర....
అయ్యప్ప
వీర మణికంఠ....
అయ్యప్ప
రక్షించప్పు....
అయ్యప్ప
నీవే దిక్కు....
అయ్యప్ప
తల్లివి నీవే....
అయ్యప్ప
తండ్రీవి నీవే....
అయ్యప్ప
గురువు నీవే....
అయ్యప్ప
దైవం నీవే....
అయ్యప్ప

॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

Swami Sharanam 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow