@సరస్వతి ఓం@ Saraswathi Om@ భజన పాటల లిరిక్స్

🕉

సరస్వతీ వందనము

విద్యాదేవి స్తుతి గీతం
🎵 🪷 🎵
సరస్వతీ ఓం సరస్వతి ఓం
సకళ కళావతి సరస్వతి ఓం
1
వీణాపాణి సరస్వతి ఓం 🎵
వివలమనోహరి సరస్వతి ఓం
2
గానమనోహరి సరస్వతి ఓం 🎵
చతుర్ముఖనాయకి సరస్వతి ఓం
🪷 ✦ 🪷
3
వాగ్దాదీశ్వరి సరస్వతి ఓం 🎵
గాన మనోహరి సరస్వతి ఓం
4
విద్యాదేవి సరస్వతి ఓం 🎵
శారదా దేవి సరస్వతి ఓం
5
పండితపూజిత సరస్వతి ఓం 🎵
మాధవ సేవిత సరస్వతి ఓం
🪷 ✦ 🪷
6
హంసవాహిని సరస్వతి ఓం 🎵
మయూరగమని సరస్వతి ఓం
7
జ్ఞానస్వరూపిని సరస్వతి ఓం 🎵
మోక్షప్రదాయిని సరస్వతి ఓం
8
నీరజపాణి సరస్వతి ఓం 🎵
రాజీవలోచని సరస్వతి ఓం

🎵 ఈ వందనమును ఇక్కడ టచ్ చేసి వినండి 🎵

▶ వందనము వినండి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow