గణనాధుని పూజలు చేద్దామా
॥ శ్రీ గణేశాయ నమః ॥
సాకి
వెండి కొండపై నిండు దంపతులా అండన చేరి
ఆటలాడు...
ఆటలాడు...
పల్లవి
గణనాధుని పూజలు చేద్దామా
శుభనాధుని చరితము విందామ
శుభనాధుని చరితము విందామ
చరణం 1
శ్రీ గణ నాధుని సద్గుణ ధాముని
వరముల నోసగే ఆది దేవుని
సుందర రూపిణీ సుగుణాధాముని
మందారముల మాలను జేసి...
వరముల నోసగే ఆది దేవుని
సుందర రూపిణీ సుగుణాధాముని
మందారముల మాలను జేసి...
చరణం 2
ఎలుక వాహనుణి ఏకదంతుని
సకల విద్యలా నొసగే దేవుణి
ముల్లోకములా ఏలే శివుడే
మందారముల మాలను జేసి...
సకల విద్యలా నొసగే దేవుణి
ముల్లోకములా ఏలే శివుడే
మందారముల మాలను జేసి...