శ్రీ విఘ్నేశ్వర శివుని కుమారా - వినాయక భజన పాటల లిరిక్స్

 శ్రీ విఘ్నేశ్వర శివుని కుమారా

శుక్లాంబరధర భజే భజే
అందెలు గజ్జెలు సందడి చేయుచు
చిందులు త్రొక్కుచు వినాయకా

వినయముగా నిను వేడెదమయ్యా
మము దరి చేర్చుము వినాయకా
పార్వతిపుత్రుడు శివుని కుమారుడు
ఓ బొజ్జ గణపతి కరుణామయుడు

ఏ ఇంట చూసిన ప్రతిమలే
ఏ వీధికేగిన నీ వ్రతములే
ఇద్దరి తల్లుల ముద్దుల తనయా
ఓ బొజ్జ గణపతి కరుణామయుడు

ఓం నారాయణ ఆదినారాయణ
ఆదినారాయణ ఓం నారాయణ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow