@ Vel vel velaiah @ వేల్ వేల్ వెలయ్య@ సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరి@ Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

🦚
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
॥ శ్రీ మురుగాయ నమః ॥
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా...
|| వేల్ వేల్ ||
పచ్చ నెమలి వాహనుడా స్కందా మురుగా నీకు పాలకావడి తెచ్చమయ్య స్కందా మురుగా.....
|| వేల్ వేల్ ||
ఫలనిమలై కొండ మీద స్కందా మురుగా నీవు దండాయుధ పానివయా స్కందా మురుగా.....
|| వేల్ వేల్ ||
పార్వతి పుత్రుడవు స్కందా మురుగా భక్తులను బ్రోవుమయ స్కందా మురుగా......
|| వేల్ వేల్ ||
స్వామి మలై కొండ మీద స్కందా మురుగా నీవు బాల సుబ్ర మన్యుడవు స్కందా మురుగా....
|| వేల్ వేల్ ||
వల్లీ మనసు దోచవు స్కందా మురుగా కన్నులందు నిలీచావయ్య స్కందా మురుగా....
|| వేల్ వేల్ ||
గణపతికి అనుజుడవు స్కందా మురుగా అయ్యప్ప కు అగ్రజుడవు స్కందా మురుగా....
|| వేల్ వేల్ ||
దేవ సేన పతివయ్య స్కందామురుగా మా కోర్కె లన్ని తీర్చవయ్యా స్కందామురుగా.....
|| వేల్ వేల్ ||
కలియుగ వరద స్వామి శరణం మురుగా కరుణా భరణా స్వామి శరణం మురుగా.....
|| వేల్ వేల్ ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow