పశుపాలాభిషేకం
॥ పళణియిలే ... శబరియిలే ॥
పల్లవి
పశుపాలాభిషేకం పళణియిలే
పశునెయ్యభిషేకం శబరియిలే
1 వ చరణం
హరోం హర మురుగ నయా
శరణం శరణం అయ్యనయా
పార్వతి పుత్రనే మురుగనయా
మోహిని సుతనే అయ్యనయా
గణపతి సోదరుడే మురుగనయా
శ్రీ ధర్మశాస్తనే అయ్యనయా
శంకర తనయుడే మురుగనయా
హరిహరుల తనయనే అయ్యనయా
2 వ చరణం
శూలాయుధనే మురుగనయా
వేలాయుధనే అయ్యనయా
విల్లాలి వీరుడే మురుగనయా
వీర మణికంఠనే అయ్యనయా
కావడి ప్రియనే మురుగనయా
ఇరుముడి ప్రియనే అయ్యనయా
పళని గిరేశనే మురుగనయా
శబరి గిరేశనే అయ్యనయా
3 వ చరణం
మయూర వాహన మురుగనయా
వనపులి వాహన అయ్యనయా
కార్తిక దీపం మురుగనయా
మకర జ్యోతియే అయ్యనయా
పంచామృత ప్రియనే మురుగనయా
పాయసం ప్రీయనే అయ్యనయా
వేలై పిడితవన్ మురుగనయా
విల్లయి పిడితవన్ అయ్యనయా
4 వ చరణం
పడిపడి ఏట్రమే మురుగనయా
మలైమలై ఏట్రమే అయ్యనయా
మయిల్ వాహనే మురుగనయా
వన్పులి వాహనన్ అయ్యనయా
ఇరుముడి కొండవన్ మురుగనయా
ఎత్తమే బ్రహ్మచారి అయ్యనయా
సురనే కొండవన్ మురుగనయా
మహిషిమర్దన అయ్యనయా
ముగింపు
పశుపాలాభిషేకం పళణియిలే
పశునెయ్యభిషేకం శబరియిలే