@ షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వరా @ వినాయక భజన పాటల లిరిక్స్

👑
షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వరా
శ్రీ విఘ్నేశ్వర స్తోత్రం
శ్రీ విఘ్నేశ్వర- విభావాస్యం.. సేవకా ఇష్టదాయకం ఏకదంతం ఉమా పుత్రం... నమామి గూణనాయకం ఆ... ఆ... ఆ... ఆ...
షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వరా "2"
✦ ✦ ✦
సర్వ జగములకు ఆది దేవుడ నీవే వేదాంత వేద్యా ఓ గౌరి తనయా కలలో నిరంతరము నీపాద పద్మముల నేర నెమ్మితి నా మొర వినరావా "2" ఎలుక వాహనా....... ఏక దంతుడా...... నామొర విని నన్ను కావగ రావా షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వర
✦ ✦ ✦
బాద్ర పదంబున చవితి పూజలతోనా బాహుదా తీరమున బావిలో వెలసిన "2" సిద్ధి- బుద్ధి సమేతుండవై.. వరముల నొసగే ధరలంభోదర "2" విజయము నీయరా........విష్ను వినాయకా..... పార్వతి నందన. ప్రమద గణాధిప షణ్ముఖ ప్రియసోదరా విఘ్నేశ్వర
✦ ✦ ✦
ఇష్టమైనది నీ కడ వదలిన ఇష్ట కార్యములు తీర్చే గణపతి "2" జగములనేలె శంకర తనయా సర్వము మా కిల సిద్ధింపుమయా నటరాజ సుతా ......నమ్మితి మయ్యా... విఘ్నవిధాత వినుత ప్రధాత షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వర

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow