82 అమ్మలగన్న అంమ్మవు నీవే అమ్మ దుర్గమ్మా... - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 అమ్మఓ..... శక్తివో ....దుర్గా భవానివో.....విజయవాడలో వెలసిన అమ్మ మాయమ్మఓ....


పల్లవి:

అమ్మలగన్న అంమ్మవు నీవే అమ్మ దుర్గమ్మా... మా తల్లి దుర్గంమ్మ...
పేరు పేరున  కొలిచితిమమ్మా నిన్నే మాయమ్మా...
అమ్మా రావంమ్మో....మమ్ము ఆదుకోవమ్మో....
తల్లి రావంమ్మో మమ్మెలుకోవమ్మో ....(2)


ఊరు ఊరునా వెలసితివమ్మా... అమ్మా దుర్గమ్మా...మా తల్లి దుర్గమ్మా..
పేరు పేరున  కొలిచితిమమ్మా నిన్నే మాయమ్మా...
అమ్మా రావంమ్మో....మమ్ము ఆదుకోవమ్మో....
తల్లి రావంమ్మో మమ్మెలుకోవమ్మో ....(2)

                                  //అమ్మలు గన్న అమ్మవు నీవే\\

వాడ వాడన వెలసితివమ్మా అమ్మ దుర్గమ్మా ...మా తల్లి దుర్గమ్మా...
పేరు పేరున  కొలిచితిమమ్మా నిన్నే మాయమ్మా...
అమ్మా రావంమ్మో....మమ్ము ఆదుకోవమ్మో....
తల్లి రావంమ్మో మమ్మెలుకోవమ్మో ....(2)

                                  //అమ్మలు గన్న అమ్మవు నీవే\

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow